28 June, 2026 | 1:45 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు

08-05-2026 01:03 AM
  1. మధ్యాహ్నం శంకుస్థాపనలు
  2. సాయంత్రం బహిరంగ సభ

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్‌కు రానున్నారు. అం దుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైం ది. 10న బెంగుళూరు నుంచి బేగం పేట విమానాశ్రయానికి  మధ్యాహ్నం 2.50 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం హెచ్‌ఐసీసీకి వెళ్లి అక్కడే ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అనంతరం హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించ నున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజ రై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనమవుతారు.