22 May, 2026 | 8:49 PM

Breaking News

ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •  

ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి

30-11-2025 02:10 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలను సామరస పురకంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని. ఎన్నికల నియమావళికి కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య నిజాంసాగర్ ఎస్సై శివకుమార్  వున్నారు.