27 July, 2026 | 12:28 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

నామినేషన్ దాఖలు చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాతృమూర్తి

30-11-2025 02:14 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా ఆదివారం నాడు నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహమ్మద్ నగర్ గ్రామపంచాయతీకి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు మాతృమూర్తి దఫేదార్ బాలమని తన నామినేషన్ సమర్పించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోరుగల్ గ్రామపంచాయతీకి సంబంధించి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి మాతృమూర్తి పట్లోళ్ల లక్ష్మి నామినేషన్ సమర్పించారు.