12 July, 2026 | 3:51 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

గాంధీలో మంచినీటి కొరత

21-10-2024 03:25 PM

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో రోగులకు మంచినీటి కొరత ఏర్పాడింది. మంచినీరు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు, సహాయకులు బయట నుంచి నీళ్లు కొనుక్కుని తెచ్చుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో వెంటనే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్  చేస్తున్నారు.