12 July, 2026 | 2:53 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం

21-10-2024 02:06 PM

హైదరాబాద్: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్త్, 144 సెక్షన్ విధించారు.