calender_icon.png 20 February, 2026 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరుబావి తవ్వించిన ప్రముఖ సంఘ సేవకులు!

20-02-2026 09:54:06 PM

గ్రామపంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా 

తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త.!!

శివంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలోని మల్లుపల్లి గిరిజన తండాలో మంచినీటి సౌకర్యం ఇబ్బందిగా ఉందని గిరిజన తండా నాయకులు ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే వారి కోరిక మేరకు సొంత నిధుల నుండి బోరు బావిని వేయించారు.

ఈ కార్యక్రమంలో మల్లు పల్లి  తాండ సర్పంచ్ కేతావత్ నరేష్, ఉప సర్పంచ్ విజయ్, ఉసిరిక పల్లి సర్పంచ్ సుజాత కృష్ణారెడ్డి మండల బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,వార్డ్ మెంబర్ సబిత, పద్మ, మాజీ సర్పంచ్ గ్యాదరి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ దేవుని స్వామి,పిట్ల సత్యనారాయణ, రాజేష్, కేతావత్ హరిచంద్ కేతావత్ హటియ కేతవత్ తుకారం దేవుని మహేష్ రమేష్ సాయి గోపాల్ రవి రాజు అమృ,తదితరులు పాల్గొన్నారు.