1 September, 2026 | 5:46 PM

నల్ల బ్యాడ్జీలతో నిరసన

01-09-2026 04:54 PM

మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Mancherial Government Degree College) ఆవరణలో మంగళ వారం పెన్షన్ విద్రోహ దినోత్సవం(Pension Rebellion Day) సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ వద్దు, పాత పెన్షన్ (OPS) పథకం పునరుద్ధించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.