11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని పీఆర్టీయూ ఉపాధ్యాయులు నిరసన

28-03-2025 08:55 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడులో పెండింగ్ లో ఉన్న జిపీఎఫ్, టిఎస్జిఎల్, ఎస్ఎల్ బిల్లులు విడుదల చేయాలని డీఎ, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల పీఆర్టియూ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిటీ రామ్ నరేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబురావు, ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, రామారావు, పిఆర్టియు మండల అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి జగన్, మండల మహిళా ఉపాధ్యక్షులు పద్మజ, కోశాధికారి రమేష్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం టి.కిషన్ రావు, వీరేశం పాల్గొన్నారు.