4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

27-04-2025 12:25 AM

ముంబై, ఏప్రిల్ 26: సావర్కర్‌ని ‘బ్రిటీషర్ల సేవకుడు’ అని ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్‌వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి పుణె కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసులోనే కోర్టు సమన్లు జారీ చేస్తూ, వచ్చే నెల 9న విచారణకు హాజరు కావాలని సూచించింది.