10 June, 2026 | 3:28 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు

09-10-2025 12:00 AM

కాటారం, అక్టోబర్ 8, (విజయక్రాంతి) : కాటారం మండలంలోని పలు గ్రామాలలోనీ బాధిత కుటుంబాలను బుధవారం మంథని మాజీ ఎంఎల్ ఏ పుట్ట మధుకర్ పరామర్శించారు. దామరకుంట గ్రామంలో జిల్లెల పెద్ద రాజలింగన్న, విలాసాగర్ లో రోడ్డబోయిన లక్ష్మి, దేవరంపల్లి లో రెబ్బ రాజ మల్లక్క వివిధ కారణాలతో చనిపోవడంతో వారి కుటుంబాలను  పరామర్శిం చారు. ఆయన వెంట బి ఆర్ ఎస్ నాయకులు జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్, కుడుదుల రాజబాపు, వుర వెంకటేశ్వరరావు, కొండ గొర్ల వెంకటస్వామి, బాసాని రవి, జక్కు శ్రావణ్, మానెం రాజబాబు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.