23 June, 2026 | 2:29 PM

Breaking News

యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •  

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్

25-03-2026 01:37 AM

నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని చక్కగా చదువుకొని భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు.

వంట గదులు స్టాక్ రిజిస్టర్ హాజరు పట్టిక తరగతి గదిలో విద్యాబోధన రైతు అంశాలను స్వయంగా పరిశీలించారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ భోజన్న మండల విద్యాశాఖ అధికారులు రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.