25 March, 2026 | 3:02 AM

5వ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

25-03-2026 01:39 AM

భైంసా, మార్చి 2౪ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్ - 2026 ఫలితాలు మంగళవారం విడు దల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను ఇప్పుడు అధికారిక వ్బుసైట్ https://tgcet.cgg. gov.inలో చూసుకోవచ్చు అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంజేపీ బీసీ ప్రాంతీయ సమన్వయ అధికారి యస్.శ్రీధర్ తెలిపారు.