10 March, 2026 | 1:47 AM

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రచ్చ రవి

10-03-2026 12:21 AM

వరంగల్, మార్చి 9 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో చారిత్రక భద్రకాళి ఆలయంలో అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు రచ్చ రవి దర్శించుకుని, అమ్మవారి సన్నిధిలో తాను స్వయంగా స్వీయ రచనతో వ్రాసిన నీ రుణం తీరేది ఎట్ల? పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, దర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మోత్కూరి మయూరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తదనంతరం రవిని ఆమ్మవారి శేష వస్త్రంతో దర్మకర్త వీరన్న సత్కరించారు.