26 May, 2026 | 2:39 AM

బొడ్రాయి వార్షికోత్సవంలో పాల్గొన్న పిల్లుట్ల రఘు

26-05-2026 01:51 AM

మఠంపల్లి మే 25: మండలంలోని భీమ్లా తండ గ్రామంలోని బొడ్రాయి 5 వార్షికోత్సవంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పిల్లుట్ల రఘు పాల్గొన్నారు.అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొని గ్రామస్తులతో కలిసి బోనాలు సమర్పించారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో పండుగా చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బానోతు జగన్ నాయక్,బిఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.