1 July, 2026 | 8:57 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఈడీ రెగ్యులర్ డైరెక్టర్‌గా రాహుల్

15-08-2024 12:51 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ నవీన్‌ను రెగ్యులర్ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) బుధవారం ఆదేశాలు జారీచేసింది. 1993 బ్యాచ్ ఇండియన్ రెవె న్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అయిన రాహుల్ నవీన్ ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు. ఈడీ లో ఆయన 2019 నవంబర్‌లో స్పెషనల్ డైరెక్టర్‌గా చేరారు.