15 April, 2026 | 1:35 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

శభాష్ తుమ్మల జీ

20-02-2026 10:12 AM

వ్యవసాయ శాఖ నైస్ వెరీ గుడ్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితుమ్మలకు రాహుల్ కితాబు 

సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి విజన్ ని మరింత వేగవంతం చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ సహచరులు రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో గురువారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Rahul gandhi) పనితీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కితాబు ఇచ్చారు.  తుమ్మల జి ఓకే వ్యవసాయ శాఖ పెర్ఫార్మెన్స్  నైస్ గుడ్ అని స్పష్టంగా తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు ఉన్నారు.