8 July, 2026 | 8:57 PM

డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్..?

09-06-2025 02:23 AM

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): డిప్యూటీ స్పీకర్‌గా రాంచంద్రునాయక్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. మంత్రివర్గంలో లంబాడా సామా జికవర్గానికిచోటుకల్పించకపోవడంతో..డిప్యూటీ  స్పీకర్‌గా ఆయనకు అవకాశం ఇవ్వా లని నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. ఎస్టీ సామాజికవర్గంలో ఆదివాసీ నుంచి సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తు తం స్పీకర్‌గా ఎస్సీలోని మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌కుమార్ ఉన్నారు.