2 August, 2026 | 4:07 AM

రాములోరి సేవలో రామానుజ జీయర్ స్వామి

24-08-2024 02:26 AM

భద్రాచలం, ఆగస్టు 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని శుక్రవారం త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి దర్శించుకు న్నారు.  స్వామివారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దైవ దర్శనం చేయించారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు స్వామిజీని సత్కరించారు. స్వామీజీ దేవాలయంలోని భక్తులకు ప్రసాదం అందజేశారు.