26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

పద్మశ్రీ దీపికా రెడ్డికి అభినందనలు తెలిపిన రాంచందర్‌రావు

24-03-2026 12:59 AM

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాం తి): పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డిని భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శా ఖ ఆధ్వర్యంలోని నాగపూర్‌లో ఉన్న సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యురాలిగా నియమించినందుకుగానూ ఆమెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభినందనలు తెలిపారు.  ఈ నియామకం తెలంగాణకు మాత్రమే కాకుండా మన ప్రాచీన హిందూ నాగరిక వారసత్వాన్ని విలువైనదిగా భావించే ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు.