calender_icon.png 2 June, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాణి అహల్యా బాయి హోల్కర్ జయంతి వేడుకలు

31-05-2025 05:51:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాణి అహల్యా బాయి హోల్కర్ జయంతి(Rani Ahilyabai Holkar Birth Anniversary) వేడుకలను శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, మాజీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మేడిసేమ్మే రాజు, జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు మంగ, జిల్లా కార్యదర్శి శ్రావణ్ రెడ్డి, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు రజనీ వైద్య, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఆడెపు లలిత, దశరథ్ పోశెట్టి, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సుష్మా రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండాజి శ్రావణ్, విజయ్ గిల్లి, జైల లింగన్న, మాజీ కౌన్సలర్ ఏడిపెల్లి నరేందర్, శంకర్ పతి, సీనియర్ నాయకులు కల్పన, అయ్యన్న గారి రాజేందర్, నారాయణ రెడ్డి, పోతుగంటి సాయి, నలిమెల చరణ్ తదితరులు పాల్గొన్నారు.