రేషన్ డీలర్ సమస్యలు పరిష్కరించాలి
28-07-2025 12:00 AM
గద్వాల టౌన్ జులై 27.రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.




