calender_icon.png 28 July, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలెంలో సీసీ రోడ్డుకు భూమి పూజ

28-07-2025 12:00:00 AM

కొత్తకోట జులై 27 : కొత్తకోట మండలం పాలెం గ్రామంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పాత రోడ్డుకు పాలమూరు పార్లమెంట్ సభ్యులు డీజే అరుణమ్మ ఎంపీ ని ధులు మంజూరు కావడంతో అట్టి పనులకు బిజెపి నాయకులు భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల బిజెపి అధ్యక్షులు చీర్ల నరసింహ, పెద్ది సత్యనారాయణ, జెనీగా వెంకటేష్, పెద్ది రవి, సంధ ఆంజనేయులు, కేశవులు, చీర్ల కురుమూర్తి, చింతల మహేష్, బోయ కురుమూర్తి, పోతు ల శివ తదితరులు పాల్గొన్నారు.