నిజ జీవిత అనుభవాలు అదుర్స్!
04-06-2024 12:05 AM
నిజ జీవితం నుండి కథలు వస్తాయని చెబుతూ వాటికే అవీ ఇవీ జోడించి చాలా మంది రాస్తున్నారు. కానీ, ‘విజయక్రాంతి’లో ఆచార్య మసన చెన్నప్ప మాత్రం అచ్చంగా పదహారణాల నిజ జీవిత సంఘటనలనే రాస్తున్నారు. వాటిని ప్రతీవారం చదువుతున్నాం. చాలా బాగుంటున్నాయి.
-దోర్నాల విజయకుమార్, హైదరాబాద్






