24 August, 2026 | 10:27 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

అక్టోబర్ నాటికి రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి

27-06-2025 11:51 PM

రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 కోదాడ: అక్టోబర్ నాటికి ఎత్తిపోతల పథకం పూర్తి చసి అందుబాటులోకి తీసుకుని రావాలి అని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ మండలం రెడ్ల కుంట  గ్రామంలో నిర్మించే రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను జిల్లా కలెక్టర్ తేజస్ల్ నందలా పవర్ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కువ మిషనరీ మనుషులను ఏర్పాటు చేసుకొని పనులను త్వరగా పూర్తి చేయాలి అని ఇరిగేషన్ అధికారులనీ కాంట్రాక్టర్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సి రమేష్ బాబు, డి ఈ శివధర్మతేజ్, సత్యనారాయణ, ఆర్ అండ్ బి ఎస్ ఈ సీతారామయ, డిఈ రమేష్, దేవాలయ చైర్మన్ సాదినేని అప్పారావు, నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.