15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

25-10-2024 12:00 AM

యాదాద్రిభువనగిరి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రక్తతకు దారితీసింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో  విద్యార్థ్ధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థి నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు శివ, రాజు, నాగరాజు, రాహుల్, శ్రీనివాస్, జగన్, ఉదయ్, భవానీ శంకర్, కీర్తన, మమత పాల్గొన్నారు.