1 July, 2026 | 2:06 AM

డ్యామ్ కట్టపై చెట్లు, ముళ్లపొదలు తొలగించండి

01-07-2026 01:10 AM

సుడా చైర్మన్‌ను కోరిన వాకర్స్ 

ముకరంపుర, జూన్ 30 (విజయక్రాంతి): డ్యామ్ కట్టపై చెట్లు,ముళ్ళపొదలు విరివిగా పెరగడం వల్ల వాకర్స్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని పాములు,క్రిమికీటకాలు వస్తున్నాయని ఉదయం వాకింగ్ కు డ్యామ్ కట్టపైకి వెళ్లిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ని వాకర్స్ కోరారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ఇదే విధంగా పెరుగుతే కట్టమొత్తం చెట్లు ముళ్లపొదలు దగ్గరుండి తొలగింపజేశానని త్వరలో మళ్లీ తొలగిస్తామని వాకర్స్ కు హామీ ఇచ్చారు.