1 August, 2026 | 4:07 PM

Breaking News

బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •   ఉదయం 11 గంటల నుండి నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి వరద   •   రాజంపేటలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆత్రం సుగుణక్క   •   స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి   •   అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అండగా TWJF   •   శ్రీరామసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు   •   అంగన్వాడీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన   •   ఎవరితో పెట్టుకోకూడదో.. మోదీ వాళ్లతోనే పెట్టుకున్నారు   •  

సొంత నిధులతో రోడ్ల మరమ్మతు

28-05-2024 12:53 AM

రాజేంద్రనగర్, మే 27 (విజయ క్రాంతి) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓంనగర్ కాలనీలో పాడైన రోడ్లను కాలనీవాసులంతా కలిసి సొంత నిధులతో కాలనీ అధ్యక్షుడు మన్నె నవీన్‌కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మట్టిని పోయించి మరమ్మతులు చేసుకున్నారు.  స్థానికంగా వర్షం పడితే కాలనీలోని రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.