9 May, 2026 | 5:44 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

ఆర్బీఐ క్విజ్ పోటీలు

09-09-2024 07:50 PM

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వసంతంలో అడుగుపెడుతున్న శుభసందర్భంలో RBI@ Quize పోటీలను అండర్ గ్రౌండ్ 25 సంవత్సరాలలోపు యువకులకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా విశేషమైన బహుమతులను అందిస్తున్నది. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బి. రామ్ గోపాల్ మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల (పురుషులు) చించోలి X రోడ్ నిర్మల్ లో సదస్సు నిర్వహించి యువకులకు అవగాహన కల్పించారు. యువకులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు శ్రీ B. హుస్సేనప్పగారు, అధ్యాపక బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.