28 February, 2026 | 7:07 PM

వీక్లీ పెరేడ్ తో నూతన ఉత్తేజం

28-02-2026 05:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం రిజర్వుడ్ పోలీస్ వివిధ పోలీస్ దళాల వీక్లీ పెరేడ్ నిర్వహించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శనివారం పరేడ్ సందర్శించి పోలీసులకు విధి నిర్వహణ బాధ్యతపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి, సాయి కిరణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు