15 June, 2026 | 7:16 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

ఓటరు జాబితా రూపకల్పన బాధ్యత

12-05-2026 01:47 AM

ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్, మే 11 (విజయక్రాంతి): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన ప్రతీ పౌరుడి బాధ్యతని, ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.

సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 130- సుభాష్ నగర్ డివిజన్ అపు రూప కాలనీ కళ్యాణ మండపంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిషన్‌పై నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడారు. రయ్యారు. యువత ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పాల్గొన్నారు.