ఆచూకీ తెలిపిన వారికి పారితోషకం
10-06-2025 12:00 AM
రామకృష్ణాపూర్ జూన్ 9: ఓ కేసులో అనుమనితునిగా ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి తగి న పారితోషకం ఇస్తామని సోమవారం రామకృష్ణాపూర్ పోలీ సులు తెలిపారు. పైన ఫోటోలో కనబడుతున్న వ్యక్తి 2021లో నేషనల్ హైవే కుర్మపల్లి బస్ స్టాప్ వద్ద అనుమానస్పదంగా మరణించిన కేసులో అనుమనితుడు గత కొన్నేళ్లుగా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నడని,
ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తు పట్టినట్లైతే ఆ సమాచారాన్ని వెంటనే మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (8712656569)కి లేదా రామకృష్ణాపూర్ ఎస్సై(8712656572)కి తెలుపగల రనీ కోరారు. వివరాలు తెలిపిన వ్యక్తికి పట్ట ణ పోలీసులు తగిన పారితోషికం ఇస్తామని పేర్కొన్నారు.






