24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

టెన్త్‌లో రిషి విజయభేరి

01-05-2026 12:00 AM

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేం ద్రంలోని రిషి పాఠశాల విద్యార్థులు విజయభేరీ మోగించారు. ఈ మేరకు పాఠశాలకు చెందిన విద్యార్థులు కార్తికేయరెడ్డి 594, శ్రీకర్ 586, దివ్యశ్రీ 582, జశ్వంత్ 580, సాయికీర్తన 580 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రకళావెంకట్, డైరెక్టర్లు పూజిత మోహన్ రెడ్డి, శిరీష, ప్రవీణ్‌కుమార్, సుశాంత్ రెడ్డి, ఇన్‌చార్జి మాలతి తదితరులు పాల్గొన్నారు.