16 April, 2026 | 7:48 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

చిన్నకల్వల స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం

17-11-2025 12:21 AM

ఒకరి మృతి

సుల్తానాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి ) : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మం డలంలో ని చిన్నకల్వల స్టేజి వద్ద రాజీవ్ ర హదారిపై కారు ఢీకొట్టడం తో  వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం గ్రామానికి చెందిన రా పెళ్లి రాజేశం ఇంట్లోని చెత్తను రోడ్డు పక్కన ఉన్న డంపులో పారబోసి, తిరిగి ఇంట్లోకి వె ళుతుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు అతి వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో రా పల్లి రాజేశం అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు , సుల్తానాబాద్ ఎస్త్స్ర శ్రావణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని  వివరాలు నమోదు చేసుకొని శవ పంచనా మా నిమిత్తం మృతదేహా న్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.