18 May, 2026 | 6:07 PM

ఏపీలో రోడ్డు ప్రమాదం

10-11-2024 12:00 AM

అయ్యప్ప భక్తుడి మృతి

వేములవాడ రూరల్, నవంబర్ 9: వేములవాడ పట్టణానికి చెందిన వంగపల్లి హరీష్(28) అయ్యప్ప మాల ధరించాడు. 24 రోజుల క్రితం పాదయాత్రగా 10 మంది స్వాములతో కలిసి శబరికి బయలుదేరారు. శనివారం ఏపీలోని పెనుగొండ వద్ద హరీష్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో మృతిచెందాడు.