18 May, 2026 | 7:04 PM

రేపు ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు

10-11-2024 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయను న్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు www. telanganaopenschool.orgలో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు.