calender_icon.png 24 May, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం..

24-05-2025 06:15:32 PM

ఆటో డ్రైవర్ మృతి..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లా పట్టణంలోని కలెక్టరేట్ వద్ద శనివారం ఆటో ట్రాలీనీ వెనుక నుండి కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో ట్రాలీ పెద్దపల్లి నుండి కరీంనగర్ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.