24-05-2025 06:12:50 PM
సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి(Vemulawada Sri Parvathi Raja Rajeshwara Swamy)వారిని శనివారం కరీంనగర్ ఏసిపి వెంకటస్వామి(ACP Venkataswamy) కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతంలో వేములవాడ టౌన్ సీఐగా పని చేశారు.