calender_icon.png 2 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఏ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి

15-05-2025 12:00:00 AM

రంగారెడ్డి జిల్లా, మే 14 (విజయ క్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డికి గతం లో పీఆర్వోగా పని చేసిన బోరెడ్డి అయోధ్య రెడ్డి తెలంగాణ సమాచారం హక్కు చట్టం కమిషనర్‌గా నియమితులయ్యా రు.  ఈ మేరకు కమిషనర్ అయోధ్యరెడ్డిని బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయ కుడు పోతుగంటి నరేందర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.