15 April, 2026 | 11:05 AM

ఏప్రిల్ 10 నుంచి ఎస్‌ఏ 2 పరీక్షలు

22-02-2026 12:04 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ) పరీక్షలు ఏప్రిల్ 10నుంచి 20 వరకు జరగనున్నాయి. 10, 11, 15, 16, 17, 18, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12  మధ్యలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.