15 April, 2026 | 11:09 AM

367 కోట్ల వ్యయానికి కంపా కమిటీ ఆమోదం

22-02-2026 12:07 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): 2026 ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికపై కంపా (తెలంగాణ స్టేట్ కాంపెన్సేటరీ అఫోరె స్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ అథారిటీ) కార్యనిర్వహక కమిటీ స మావేశంలో రూ.367.59 కోట్లకు ఆమోదం తెలిపింది.

ఈ నిధులను అటవీకరణ, అటవీ రక్షణ, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ రిజర్వ్‌కోర్‌ప్రాంతాల పునరావాసం కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ సమావేశం అటవీదళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన జరిగింది.