calender_icon.png 5 May, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిబాబా దేవాలయం అధ్యక్షుడు కొమ్మనాపల్లికి ఘన సన్మానం

05-05-2025 01:05:01 AM

భద్రాచలం, మే 4 (విజయక్రాంతి) భద్రాచలం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భద్రా చలం శ్రీ సాయిబాబా ఆలయానికి నూతన చైర్మన్ గా  కొమ్మనాపల్లి ఆదినారాయణ   బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో ఆయనకు బీసీ ఐక్యవేదిక చైర్మన్ బొలిశెట్టి రంగారావు  ఆధ్వర్యంలో ఆదివారం ఘనం గా  సన్మానించారు.

ఈ సందర్భంగా బీసీ నా యకులు మాట్లాడుతూ సాయిబాబా దేవాలయం రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెం దుతుందని పేర్కొంటూ ఆదినారాయణ హ యాంలో కూడా అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు తమ్మల వెంకటేశ్వరరావు, తాళ్ల రవికుమార్, బండారు నాగేశ్వ రావు, ఆకోజు సునీల్  అను గోజు నరసింహచారి, కోపనాతి శాంతారావు, మేకల మల్లు యాదవ్, అనుముల గంగాధర్, బాలకృష్ణ, తిరుక్కోవలూరి పున్నయ్య, రామచం ద్ర రావు ,పసుపులేటి బాబు  నిర్మలానందం గారు, శ్రీనివాసరావు,రాజు, పాల్గొన్నారు.