బీజేపీ యువమోర్చ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా సాయిరామ్ గౌడ్
20-07-2026 08:31 PM
ఎల్బీనగర్: బీజేపీ యువమోర్చ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా హయత్ నగర్ కి చెందిన పోట్లపెల్లి సాయిరామ్ గౌడ్ నియమితులుయ్యారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశొరు. ఈ సందర్భంగా సాయి రామ్ గౌడ్ మాట్లాడుతూ... బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






