3 September, 2026 | 8:59 AM

అమరవీరుడా నీకు వందనం !

14-05-2025 | 12:00am

నీ సమరం స్ఫూర్తిదాయకం

నీ త్యాగం ప్రాతఃస్మరణీయం

నీ యుద్ధం భరతమాత రక్షణ కవచం

శత్రువు గుండెల్లో తుపాకీ తూట

ఉగ్రమూకల గుండెల్లో వణుకు పుట్టించేందుకు

దేశమాతను రక్షించేందుకు

రణరంగంలో పోరాడి అమరుడైన మురళీనాయకా..

అందుకో మా వందనాలు !

నీకివే భారతీయుల జ్యోతలు !

 డాక్టర్ పగిడిపల్లి సురేందర్, 80748 46063