15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భద్రాచలంలో సంత్ సేవాలాల్ జయంతి

27-02-2026 12:51 AM

భద్రాచలం, ఫిబ్రవరి 26,  (విజయక్రాంతి): బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి, రాహుల్ మరియు భద్రాచలం శాసనసభ్యులు

తెల్లం వెంకట్రావు సమక్షంలో ఈనెల 28వ తేదీ శనివారం రోజున ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సంత్ సేవాలాల్ కమిటీ సభ్యులు మోహన్లాల్ భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు మరియు ముఖ్యంగా బంజారా సోదరులు గిరిజన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు గిరిజన ఉద్యోగులు, బంజారా జాతి పెద్దలు, యువతీ యువకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.