21 July, 2026 | 7:51 AM

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

20-07-2026 05:44 PM

బోథ్: బోత్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బోర్ బాగా చెడిపోవడంతో విద్యార్థులకు తీర ఇబ్బందులకు గురవుతున్నారు విషయాన్ని హాస్టల్ వార్డెన్ సౌజన్య గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ దృష్టికి తీసుకువెళ్ళింది దీంతో స్పందించి వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. విద్యార్థుల ఇబ్బందులను తీర్చినందుకు గ్రామపంచాయతీ ఈవోకు సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు