24-12-2025 01:05:34 AM
బూర్గంపాడు, డిసెంబర్ 23(విజయక్రాంతి):పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లుని సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మణుగూ రు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా కిషోర్ ని ఎమ్మెల్యే అభినందించి,సత్కరించారు. ప్రజలు ఇచ్చిన అవకా శాన్ని సద్వినియోగం చేసుకొని, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాక్షించా రు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి,తిరుపతి చంటి పాల్గొన్నారు.
.