అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సతీష్ నియామకం
28-05-2026 01:54 PM
బోధన్: (విజయ క్రాంతి): బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై. సతీష్ కుమార్ న నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అడిషనల డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబ శివ రెడ్డి బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై. సతీష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అడిషనల డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబ శివ రెడ్డి నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. సతీష్ సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి బదిలీ పై బోధన్ రానున్నారు. ఆయన బోధన్ గ్రేడ్ టు పి పి యాదయ్య నుండి బాధ్యతలు తీసుకొనున్నారు.






