calender_icon.png 16 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిచిన సత్యం

15-12-2025 12:30:32 AM

బోధన్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): వడ్డేపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిచిన సత్యం    ఉపసర్పంచ్ సీమ బేగం భర్త ఫిరోజ్ ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్య సలహాదారులు, మంత్రి వర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అభినందించారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు పులి శ్రీనివాస్ బిల్లా రామ్మోహన్  సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ పెద్దలు మెగావత్ సరిదాస్, వార్డు సభ్యులు బోడ శ్యామల బాబు గారు, 3 వ వార్డు సభ్యులు గణేష్ , ముఖ్య నాయకులు ఎర్ర అబ్రహం, దన్ సింగ్, సబావత్ రాములు, కర్రే స్వామి, గబ్బర్ సింగ్, పత్రూ  తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.