6 June, 2026 | 5:10 PM

బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి

06-06-2026 04:08 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన గ్రామాల్లో బడి ఈడు పిల్లలను  పాఠశాలలో చేర్పించడంతోపాటు  బడి మానేసిన పిల్లలను సైతం  పాఠశాలలో చేర్పించాలని  ఐటీడీఏ  విద్యాశాఖ  ఉప విద్యాధికారి  గోడం చందన్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి ఉట్నూరు మండలాల్లో  బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలను ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు  సూచనలు చేశారు.