4 May, 2026 | 10:45 PM

చినూరు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

04-05-2026 09:17 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని చినూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,రేవంత్ నాదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ నాదన్ మాట్లాడుతూ... రైతులకు వివిధ అంశాలపై యూరియా వాడకం తగ్గించడం,విరివిగా రసాయనాలు వాడడం వల్ల కలిగే నష్టాలు,పంట మార్పిడి, నీటి ఆద,మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల వాడకం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు.